అంతర్జాలం లోనూ, మంత్రులూ తెలుగు తెలుగు అని చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులు పాఠశాల లలో చేర్పిస్తే చిన్న పిల్లలకి మెడలో నేరస్తుల లాగా తగిలించి 'మీరు తెలుగు మాట్లాడకూడదు, ఆంగ్లమే మాట్లాడాలి అని ఎలా తగిలించారో చూడండి. చిన్న వయసు లోనే పిల్లలకి ఇలా చేస్తే ఇంక తెలుగు బాష భవిష్యత్ ఏంటో మరి.
No comments:
Post a Comment