రుధిరంతో పూసిన మేఘము అంగారము గగనమిదే
మదపేనుగు, సింహము, జింకలు వణికే కారడివి ఇదే
ఇరు కన్నుల వృశ్చిక ఛాయలు కదలాడిన అహమితడే
నరమాంసము మరిగిన మనుషులు చెలరేగిన సమయమిదే
రాకాసి మూకలు ఒక్కటిగాచేసే సమరమిదే
నిశిరాతిరి చావును కోరగ పురివిప్పిన తరుణమిదే
From Bhramayugam
No comments:
Post a Comment