Wednesday, May 6, 2009

మనసు

బిగిసే బంధాన్ని ఒప్పుకోలేని బిడియమా
ఎగిసే హృదయాన్ని ఆపలేని ఆలోచనా
ఏదైనా ఏమైనా ..