Tuesday, March 2, 2010

సత్యం

ఎందుకింత ఆరాటం,
జరగని విషయాల గురించి అలోచిస్తూ కాలయాపనం,
తెలుసుకోలేవా ఇప్పటికైనా నిజం
సమస్తమూ నీవే అన్న సత్యం